Friday, 13 November 2026

ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్

కోస్తా ఆంధ్రాలో వర్షం కురిసే అవకాశం

హైదరాబాద్‌ : వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్న కారణంగా రాబోయే 48 గంటల్లో కోస్తా ఆంధ్రా ప్రాంతంలో ఓ మోస్తరు తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది. రాయలసీమ, తెలంగాణలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు…