జిల్లా వార్తలు
ఉపాధిని కబలించే విదేశీ హైపర్, సూపర్ మార్టులు
హైదరామాద్: విదేశి హైపర్, సూపర్ మార్టులు భూతాల్లా ప్రవేశించి ఉపాధిని మింగేస్తున్నాయని బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ అన్నారు. చిల్లర వ్యాపారంలోకి విదేశి ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ బీజేపీ సికింద్రాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించింది. చిల్లర దుకాణాలను కబలించి…
