సీమాంధ్ర
ఉపాధ్యాయుడి హత్య
కృష్ణా: చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు హత్యకు గురయ్యాడు. పాఠశాలకు వెళ్తుండగా దుండగులు ఉపాధ్యాయుడిని స్కార్పియోతో ఢీకొట్టి హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.