Wednesday, 4 November 2026

ఉపాధ్యాయులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ

హైదరాబాద్

విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌: ఉపాధ్యాయులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రారతాల నుంచి వచ్చిన వందలాది…