హైదరాబాద్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీనివాసులు విజయం
ఉత్తరాంధ్ర నియోజకవర్గ.. హైదరాబాద్: ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులనాయుడు (పీఆర్టీయూ) విజయం సాధించారు. సమీప ప్రత్యేర్థి సింహాద్రి అప్పడుపై 948 ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాసులు జయకేతనం ఎగురవేశారు.
