హైదరాబాద్
బై పోల్స్‌పై టీడిపీ విశ్లేషణ
హైదరాబాద్: రాష్ట్రంలో 18 అసెంబ్లి ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడిపీ ఓటమి చవిచూడటంతో టీడిపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అ పార్టీ ముఖ్యనేతలతో సుధిర్ఘంగా చర్చించారు. నాయకులను సమావేశం అయి నియోజక వర్గాలవారిగా…
