హైదరాబాద్
ఫీజుల ఖరారుపై నేడు ఉప సంఘం భేటీ
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీ కానుంది.ఇంజినీరింగ్ రుసుముల ఖరారుపై ఉపసంఘం చర్చించనుంది.
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీ కానుంది.ఇంజినీరింగ్ రుసుముల ఖరారుపై ఉపసంఘం చర్చించనుంది.
హైదరాబాద్, ఆగస్టు 9 (జనంసాక్షి):గాంధీభవన్‌లో క్రాంతి దివస్ వైభవంగా ప్రారంభమైంది. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం గాంధీభవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు…