ఖమ్మం
ఉప విద్యాధికారిణిపై విచారణ
ఖమ్మం విద్యా విభాగం: ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో మధిర ఉపవిద్యాధికారిణి వెంకట నరసమ్మపై విచారణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పలువురు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను మానసికంగా వేధించి దూషించారనే ఫిర్యాదు మేరకు విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంచాలకులు…
