ఎడిట్ పేజీ
మట్టి పొరల్లోంచి ఎగిసిన జ్వాలలు
వసంత మేఘాలు గర్జించినపుడు ఉరుములు ఉరుముతాయి. మట్టి పొరల్లోకి వాన చినుకులు ఇంకగానే చిరుమొక్కలు మొలకెత్తుతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. పోరుగాలి వీచగానే నివురు గాలికెగరగానే నిప్పులు నిరసన జ్వాలలై ఎగిసిపడుతాయి. సీమాంధ్రులు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గాయపర్చడం…
