జాతీయం
ఉరేసుకుని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి అత్మహత్య
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి ఒకతను అత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. 21 ఏళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థి తన హస్టల్ గదిలో ఉరేసుకుని శుక్రవారం మరణించాడు. అతన్ని బీహర్‌లోని నలంద జిల్లాకు చెందిన…
