సీమాంధ్ర
రోడ్లు సరే… డ్రైనేజీలు ఎక్కడా
ఒంగోలు, జూన్ 24 : ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో రోడ్లు వేసిన అధికారులు డ్రైనేజీలు మరవడం విడ్డూరం. గ్రామాల్లో వర్షాకాలం ప్రవేశిస్తే సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా తదితర ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు తమ ఆయుష్షును, ఆరోగ్యాన్ని…
