Tuesday, 3 November 2026

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కు దగ్గరలోని మాణికేశ్వరీనగర్‌లో పోలీసులు 50 మంది ఉద్యోగులను

హైదరాబాద్

మాణికేశ్వరీనగర్‌లో తెలంగాణవాదుల అరెస్టు

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కు దగ్గరలోని మాణికేశ్వరీనగర్‌లో పోలీసులు 50 మంది ఉద్యోగులను  అరెస్టు చేశారు. వీరంతా ఉద్యోగాలకు వెళ్లేందుకు కాలకృత్యాలు తీర్చుకుంటుండగా అరెస్టు చేసి అంబర్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగులను అరెస్టు చేయడంపట్ల తెలంగాణ వాదులు…