Tuesday, 3 November 2026

ఉస్మానియా విశ్వవిద్యాలయ

ముఖ్యాంశాలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న యువజనోత్సవాల్లో విద్యార్థినుల కేరింతలు

హైదరాబాద్‌ : ఏడు రాష్ట్రాల నుంచి 72విశ్వవిద్యాలయాలు పాల్గొంటున్న అంతర్‌ విశ్వవిద్యాలయాల యువజనోత్సవం ఉస్మానియా క్యాంపస్‌లో ప్రారంభమైనది. ఉపకులపతి సత్యనారాయణ జెండా ఊపి యువజనోత్సవం ఊరేగింపును ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఒగ్గు డోలు కళాబృందం లయబద్దంగా డోలు…

హైదరాబాద్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సమావేశం

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయి సమావేశానికి వేదిక కాబోతుంది. ఈ నెల 8,9 తేదీల్లో భారత్‌- శ్రీలంక సంబంధాలు, దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి బలోపేతం అనే అంశంపై చర్చ జరుగుతుందని ఓయూ ఉపకులపతి సత్యనారాయణ చెప్పారు.…

జిల్లా వార్తలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ర్యాలిని అడ్డుకున్న పోలిసులు

హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మరోసారి అందోళనకు దిగారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీయే అడ్డుంటూ అరోపిస్తూ ర్యాలికి దిగారు. దీంతో అక్కడ భారీగా మోహరించిన పోలిసు బలగాలు విద్యార్థులను ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్నాయి. విద్యార్ధులు…

హైదరాబాద్

ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం  పరిధిలో ఈ నెల 21,22 తేదీల్లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్టార్‌ తెలిపారు. అధ్యాపకులు సమ్మె కారణంగా పరీక్షలు వాయిదా వేసినట్లు చెప్పారు. పరీక్షలను తిరిగి ఎప్పుడు. నిర్వహించేంది. త్వరలోనే వెల్లడిస్తామని…

హైదరాబాద్

ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ఈ రోజు ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. కాలపరిమితి ముగిసినా ఖాళీచేయలేదని పోలీసుల సహకారంతో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. మహిళా హాస్టళ్లలో కరెంటు, నీటి వసతిని ఓయూ సిబ్బంది తొలగించారు.