Featured News
ప్రముఖ గజల్ గాయకుడు మెహదీ హసన్ ఇక లేరు
కరాచి : ప్రముఖ పాకిస్తాన్ గజల్ గాయకుడు మెహిదీ హసన్ బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం ఆయన్ను ఇంటికి పంపించివేశారని, అయితే రెండు రోజుల క్రితం…

