హైదరాబాద్
ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటలయుద్ధం నెలకొంది. ఉప ప్రణాళికపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ మైనార్టీ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించిందని మండి పడ్డారు.…
