వార్తలు
ఎంఐఎం తొత్తుగా ముఖ్యమంత్రి వ్యవహారిస్తున్నారు: కిషన్‌రెడ్డి
బాగ్‌లింగంపల్లి: పాతనగరంలోని భాగలక్ష్మి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంఐఎం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ భాజపా ర్యాలీ చేపట్టింది. బాగ్‌లింగంపల్లిలోని సందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి…
