జిల్లా వార్తలు
ఎంఐఎం దూరంగా నష్టమేమి లేదు
నిజామాబాద్, నవంబర్ 15 : ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ నుంచి వీడిపోవడం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కిగౌడ్ రాజకీయ దుర్దేశంతోనేనని ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి దూరంగా ఉండడం బాధాకరమని అన్నారు. అయితే…
