జిల్లా వార్తలు
మంత్రుల బృందాన్ని అడ్డుకునేందుకు యత్నం
వరంగల్: ఎంజీఎం ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి నిరసనలు ఎదురయ్యాయి. మంత్రులు కొండ్రుమురళి, సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే మంత్రుల బృందం పర్యటనకు వ్యతిరేకంగా అత్యవసర విభాగం వద్ద జూడాలు ధర్నా చేపట్టారు.…
