హైదరాబాద్
ఎండిన పంటలను చూపిస్తాం .. రాజీనామా చేస్తారా?: మంత్రి పొన్నాలకు తెరాస సవాల్
హైదరాబాద్ : మంత్రి పొన్నాల నియోజకవర్గంలోని జనగాం,రఘనాథపల్లి ,ఖిలాషాపూర్‌లో ఎండిన పంటలను తెరాస ఎమ్మెల్యేల బృందం పరీశీలించింది. ఎండిన పంటలను చూపిస్తే రాజీనామా చేస్తారా అని మంత్రి పొన్నాల కు తెరాస నేత ఈటెల రాజేందర్ సవాలు విసిరారు.తెలంగాణ…
