సీమాంధ్ర
ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకే ‘మన గుడి’
కర్నూలు, ఆగస్టు 2 : ప్రజల్లో నైతిక విలువలతో పాటు భక్తిభావాన్ని పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు, ఎండోమెంటు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనగుడి’ కార్యక్రమం సందర్భంగా నగరంలోని ఓల్డ్‌టౌన్ ప్రాచీన నాగేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన జిల్లా…
