సీమాంధ్ర
త్వరితగతిన ఇంటిపన్నులు వసూలు చేయాలి
గుంటూరు, జూలై 8 : పంచాయతీలో ఇంటి పన్ను వసూలు చేస్తేనే ఆయా గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. నకరికల్లు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీల పాలనపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.…
