Tuesday, 3 November 2026

ఎంపీ కావూరి సాంబశివరావు నివాసం

హైదరాబాద్

కావూరిని మాయమాటలు: ఆమోస్‌

హైదరాబాద్‌: ఎంపీ కావూరి సాంబశివరావు మాయమాటలు చెబుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ తప్ప మరే ప్యాకేజీకి ఒప్పుకునేదిలేదని ఆయన తేల్చి చెప్పారు. డబ్బులున్న సీమాంధ్ర నేతల ఒత్తిడి వల్లే తెలంగాణ ఆలస్యమౌతుందని చెప్పారు.

వార్తలు

ముగిసిన వయలార్‌ రవి సమావేశం

ఢిల్లీ: ఎంపీ కావూరి సాంబశివరావు నివాసంలో పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డిలతో జరిగిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఉప ఎన్నికల ఫలితాల పైనే చర్చించామని, తెలంగాణ అనే ఏమీ ప్రత్యేకంగా చర్చించలేదని వాయలార్‌ తెలిపారు. మూడుప్రాంతాల…