సీమాంధ్ర
మద్యం లాటరీ విధానాన్ని అడ్డుకుంటాం
విజయనగరం, జూన్ 24 (ఎపిఇఎంఎస్): జిల్లాలో 202 మద్యం షాపుల నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న లాటరీ విధానాన్ని తాము అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
