Tuesday, 3 November 2026

ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధతి పెరిగింది.

వార్తలు

శ్రీశైలం జలాశయంలోకి భారీగా ఇన్‌ఫ్లో

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 1,26,276 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 843.80 అడుగులకు చేరుకోగా. పూర్తిస్థాయి నీటిమట్టం 885…

వార్తలు

డొంకరాయి జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం

రాజమండ్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలోని డొంకరాయి జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 4400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

వార్తలు

పోలవరంలో క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ఏలూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. వరద ఉద్ధృతితో జిల్లాలోని కొత్తూరు, రామయ్యపేట గ్రామాల్లో రహదారులు నీట మునిగాయి. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వార్తలు

గోదావరిలోకి భారీగా వరద నీరు

రాజమండ్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి 6.57 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి జూన్‌లో 25, జూలైలో 251…

ఖమ్మం

గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం

ఖమ్మం: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. వరద ఉద్థృతితో భద్రాచలం వద్ద నిటీ మట్టం 35 అడుగులకు చేరింది. మరోవైపు దవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో…

వార్తలు

డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధృతి

విశాఖ: ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధతి పెరిగింది. దీంతో జలాశయం 4 గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఏవీపీ డ్యాం నుంచి 4 వేల క్యూసెక్కుల…