వార్తలు
గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి
మహదేవ్‌పూర్: ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం రాత్రి 10.66 మీటర్లు ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 10.78 మీటర్లకు చేరుకొంది. నీటి మట్టం…
