Tuesday, 3 November 2026

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటితో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది

వార్తలు

18 గిరిజన గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

ఏలూరు: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటితో పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నదిలో నీటి ఉద్థృతి పెరగడంతో సమీప గ్రామాలు వరద భయంతో వణికిపోతున్నాయి. పోలంవరం మండలంలోని 18 గిరిజన గ్రామాలకు రాకపోకలు…

వార్తలు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

శ్రీశైలం: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటితో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 847.40 అడుగులకు చేరుకుంది.