జిల్లా వార్తలు
ఎడ్లబండిని డీకోన్న లారీ స్తంబించిన రాకపోకలు
పరిగి ఎడ్లబండిని లారీ ఢీకోనడంతో పరిగి, మహబూబ్‌నగర్ మార్గంలో గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటన పరిగి పోలిస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్, రాఘవపూర్ గ్రామాల మధ్య శుక్రవారం జరిగింది. దీంతో ఒక కాడెద్దు అక్కడికక్కడే చనిపోగా…
