సీమాంధ్ర
మెస్ ఛార్జీలు పెంచాలి : ఎఐఎస్‌ఎఫ్
కడప, జూలై 20 : రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ ఛార్జీలు కూడా పెంచాలని ఎఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మెస్ ఛార్జీల పెంపు, వసతి గృహాల్లో మౌలిక…
