సీమాంధ్ర
‘టీడీపీ మునిగిపోయే నావ లాంటింది’
విజయనగరం, ఆగస్టు 3 : తెలుగుదేశం పార్టీని ప్రజలు మరిచిపోయి చాలా సంవత్సరాలైందని, ఉనికిని కాపాడుకోవడానికి కొంతమంది నాయకులు అప్పుడప్పుడు కనిపిస్తారని మాజీ ఎంపీపీ కృష్ణంనాయుడు, ఆర్‌ఐసీఎస్ చైర్మన్ పొన్నాడ వెంకటరమణ, వలిరెడ్డి లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ…
