Tuesday, 3 November 2026

ఎన్జీరంగా యూనివర్శిటీ విషయంలో తెలంగాణకు మళ్లి

తెలంగాణ

ఎన్జీరంగ వర్శిటీలో తెలంగాణకు మళ్లీ అన్యాయం

హైదరాబాద్‌: ఎన్జీరంగా యూనివర్శిటీ విషయంలో తెలంగాణకు మళ్లి అన్యాయం జరిగింది. గత కొంత కాలంగా వర్శిటీకి తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని తెలంగాణ వాదులు ఆందోళన చేస్తున్న సర్కారు పట్టించుకోలేదు. యూనివర్శిటీ వీసీగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన డాక్టర్‌…