హైదరాబాద్
ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోలనకు దిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని వీసీగా నియమించాలని తరగతులు బహిష్కరించారు. ప్రాంగణంలో ఎన్జీరంగా విగ్రహం వద్దకు చేరుకుని రాళ్లతో దాడిచేశారు. ప్రధాన రహదారి ద్వారాన్ని ధ్వంసం చేశారు. ఘటనాస్థలికి…
