Wednesday, 4 November 2026

ఎన్జీ రంగా జయంతి వేడుకలను అడ్డుకున్న విద్యార్థులు

జిల్లా వార్తలు

ఎన్జీ రంగా జయంతి వేడుకలను అడ్డుకున్న విద్యార్థులు

రాజేంద్రనగర్‌లోని అచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎన్టీరంగా జయంతి వేడుకలను విద్యార్థులు అడ్డుకున్నారు. తెలంగాణ వ్యక్తినే ఉపకుల పతిగా నియమించేందుకు విద్యార్థులు డిమాండ్‌ చేశారు. జయంతి వేడుకల్లో పాల్గోనడానికి వచ్చిన వీసీ నాగిరెడ్డిని అడ్డుకోని కోడిగుడ్డు, టమోటాలతో…