కరీంనగర్
టీిఆర్ఎస్లో శ్రీభగవత్ యూత్ సభ్యుల చేరిక
జ్యోతినగర్, జూన్ 12, (జనంసాక్షి): ఎన్టీపీసీ శ్రీ భగవతీ యూత్ సభ్యులు 300మంది మంగళవారం రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆద్వర్యంలో టిఆర్ఎస్లోకి చేరారు. అదేవిధంగా కృష్ణనగర్ కాలనీ వాసులు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే…
