Friday, 20 November 2026

(ఎన్టీసీపీ

వార్తలు

రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

కరీంనగర్‌్‌ : జిల్లాలోని రామగుండం జాతీయ విద్యుత్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్టీసీపీ)లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఎన్టీపీసీలోని ఏడో యూనిట్‌లో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌లో ఓ ట్యూబ్‌ లీక్‌ కావడంతో యూనిట్‌ ట్రిప్‌…