Featured News
ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుదర్శన్ కన్నుమూత
చత్తీస్‌గఢ్, సెెప్టెంబర్ 15 (జనంసాక్షి): ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ కెఎస్ సుదర్శన్ (81) శనివారం ఉదయం రాయ్‌పూర్‌లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో నేటి ఉదయం మరణించారు.…

