Wednesday, 4 November 2026

ఎన్నికల పరిశీలకులతో రమాకాంత్‌రెడ్డి భేటీ

తెలంగాణ

ఎన్నికల పరిశీలకులతో రమాకాంత్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికలకు పరిశీలకులుగా నియమితులైన అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై పరిశీలకులతో చర్చించారు.