వార్తలు
2 లక్షలు దాటిన అమర్నాథ్ యాత్రికుల సంఖ్య
జమ్ము: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అమర్నాథ్ చేరుకుని మంచులింగానికి ప్రణామాలర్పించిన యాత్రికుల సంఖ్య ఈ ఏడాది ఇప్పటికే రెండు లక్షలు దాటింది. దక్షిణ కాశ్మీరంలోని ఈ శైవక్షేత్రానికి ఇప్పటికి 2,10,524 మంది యాత్రకులు వచ్చారని అధికారులు గురువారం నాడు ప్రకటించారు.…
