హైదరాబాద్
ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి లౌకికవాది కావాలి:నితీష్ కుమార్
హైదరాబాద్ : ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధిపై జేడి(యూ) అధినేత నితీష్‌కుమార్ కొన్ని వాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి లౌకిక వాది అయి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవాళ జరి గిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన…
