సీమాంధ్ర
ఆ ముగ్గురి హత్యలో.. వైద్య నిష్ణాతుడి హస్తం?ఐఎంఎ నుండి వివరాల సేకరణ : పోలీసులు
నేడో, రేపో అగంతకుడి ఊహాచిత్రాలు విడుదల నెల్లూరు, జూలై 28 : రెండు రోజుల క్రితం భద్రాచలం-చెన్నయ్ బస్సులో ముగ్గుర్ని దారుణంగా హతమార్చి ఒకరి ప్రాణాపాయ స్థితికి కారణమైన అగంతకుడు వైద్య విభాగానికి చెందినవాడిగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో…
