Main
‘సింగాపురం రాజన్న’కు పలువురి నివాళులు
సింగాపురం, జూలై 12(జనంసాక్షి): మాజీ పార్లమెంట్ సభ్యులు వడితెల రాజేశ్వర్‌రావు ప్రథమ వర్దంతి సందర్భంగా హుజురాబాద్ మండలంలోని సింగాపురం గ్రామంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళా శాల క్యాపంస్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయి ఆయనకు నివాళులు అర్పిం…

