Tuesday, 3 November 2026

ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

Featured News

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

శ్రీకాకుళం, హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యులు కింజరపు ఎర్రంన్నాయుడు (56) శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి (తెల్లవారితే శుక్రవారం) రెండు గంటల సమయంలో…