సీమాంధ్ర
ఎలయ్యమ్మ హత్యకేసు ఛేదించిన పోలీసులు
విజయనగరం:గత ఏడాది సవంబర్‌లో జరిగిన ఒక హత్యకేసును పోలీసులు ఛేదించారు.గత ఏడాది ఎల్లయ్యమ్మ అనే మహిళను హత్య చేశారు.ఈ కేసులో ఇంటి యజమాని మేరీని ప్రధాన నిందితురాలుగా పోలీసులు గుర్తించారు.ఆమెను అరెస్టు చేశారు