Friday, 6 November 2026

ఎల్లారెడ్డిపేట మండల వనరుల కేంద్రం ఆవరణలో మైత్రి పరివార్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో

కరీంనగర్

మైత్రి పరివార్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల వనరుల కేంద్రం ఆవరణలో మైత్రి పరివార్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో టేకు మొక్కలను నాటే కార్యక్రమం జరిగింది. సామాజిక సేవలో భాగస్వాములు కావటంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్క పౌరుడు పాలు పంచుకోవాలని…