Tuesday, 3 November 2026

ఎసిబికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి

ముఖ్యాంశాలు

అవన్నీ అసత్యం : మంత్రి ఏరాసు

హైదరాబాద్‌, జూలై 24 : గాలి బెయిల్‌ స్కాంతో తనకు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని ఖండించారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ దురుద్దేశంతోనే కొందరు…