Tuesday, 3 November 2026

ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు : బలరాం నాయక్‌

హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు : బలరాం నాయక్‌

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్‌లు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని కేంద్రమంత్రి బలరాం నాయక్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులధ్రువీకరణ పత్రాల కేసులను పదోపతరగతి లోపే పరిష్కరించాలని ఆయన సూచించారు.