Tuesday, 3 November 2026

ఎస్టీల హక్కుల కోసం పోరాడాలి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌

కరీంనగర్

ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌

తెలంగాణ చౌక్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలని ప్రజాయుద్ధనౌక, కళాకారుడు గద్దర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా…