Tuesday, 3 November 2026

ఎస్టీ ఉప ప్రణాళికకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించకపోవటంపై భాజపా అసంతృప్తిని

హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించకపోవటంపై భాజపా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలంటూ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ ర్యాలీ నిర్వహించారు.…