Wednesday, 4 November 2026

ఎస్టీ ఉప ప్రణాళిక కోసం కౌన్సిల్‌ ఏర్పాటు

హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కోసం కౌన్సిల్‌ ఏర్పాటు

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం ప్రభుత్వం ఒక కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు.