సీమాంధ్ర
నెల్లూరు కలెక్టర్, ఎస్పీలకు లోకాయుక్త నోటీసులు
నెల్లూరు : గూడూరు సబ్‌కలెక్టర్‌కు ఇచ్చిన వారెంట్లను అమలు చేయకపోవడంపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ…
