ఆదిలాబాద్
‘ఎస్సీలను గుర్తించని పార్టీలను బహిష్కరిస్తాం’
ఆదిలాబాద్, నవంబర్ 29 : ఎస్సీలను గుర్తించని పార్టీలను బహిష్కరించాలని ఆదివాసి సంఘం నేత శ్రీరామ్ శంభు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పాదయాత్రలో ఆదివాసీల విషయంలో మాట్లాడకుండా ప్రధానంగా లంబాడీలపై సమస్యలపై మాట్లాడటాన్ని ఆయన ఖండించారు.…
